[PDF]Mani DweepaM

[PDF]Mani DweepaM

Contact the Author

Please sign in to contact this author

లి





బ్రహ్మీ వద్దిపర్తి పద్మాకర్‌ గారు


--శ్రీ మద్దేవీభాగవతమ


మణిద్వీపవర్ణన పారయణ ఫలశ్రుతి :


శ్రీ మద్దేవీభాగవతములో, జగన్మాతృనివాసస్థానమైన మణిద్వీపాన్ని వేదవ్యాసమహర్షి వర్ణించి, లోకానికి
అందించాడు. మణిద్వీపం ఉత్తమోత్తమలోకం. శ్రీ మద్దేవీభాగవతములో మణిద్వీపవర్ణన ముడు అధ్యాయాలలో
ఉంటుంది. ఒక్కసారి ఈ లోకాన్ని తలచుకొంటే చాలు, మహాపాపాలు నశిస్తాయి. ప్రాణము పోయే సమయంలో
మణిద్వీపాన్ని స్మరించినవాడు, అమ్మవారి సన్నిధికి చేరుకొంటాడు. ఈ మణిద్వీపాన్ని పారాయణము
చేసినవానికి భూతప్రేత పిశాచ బాధలు ఉండవు. గృహారంభం, గృహప్రవేశం, వాస్తుయాగాలు చేస్తున్నపుడు,
ఈ మణిద్వీపాన్ని శ్రద్ధతో పారాయణము చేస్తే గృహంలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు


కులగుతాయి. మణిద్వీప పారాయణము మహా ఫలప్రదము. చదవండి, చదివించండి, తరించండి.


మణిద్వీప వర్లనము:


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


వ్యాస ఉవాచ -

బ్రహ్మలోకాదూర్థ్వభాగే సర్వలోకో౭స్తి యళత: | మణిద్వీప స్స ఏవాస్తి యత్ర దేవీ విరాజతే | 1
సర్వస్మాదధికో యస్మాత్సర్వలోక స్తతస్స్థృత: | పురా పరాంబయైవాయం కల్పితో మనసేచ్చయా | 2
సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా | కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమ: | 3
గోలోకాదపి సర్వస్మాత్సర్వలోకో ఒధికస్సృత: | నైతత్సమం త్రిలోక్యాం తు సుందరం విద్యతే క్వచిత్‌ | 4
ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకమ్‌ | చాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ |5
బహుయోజనవిస్తీర్లో గంభీరస్తావదేవ హి | మణిద్వీపస్య పరితో వర్తతే తు సుధోదధి: | 6
మరుత్సంఘట్టనోత్కీర్ణతరంగశతసంకుల: | రత్నాచ్చవాలుకాయుక్తో రుష శంఖసమాకుల: | 7
వీచిసంఘర్షసంజాతలహరీకణశితల: | నానాధ్వజసమాయుక్తనానాపోతగతాగతై: | 8

విరాజమాన: పరితస్తీరరత్నద్రుమో మహాన్‌ | తదుత్తరమయోధాతునిర్మితో గగనే తత: | 9
సప్తయోజనవిస్తీర్ణ: ప్రాకారో వర్తతే మహాన్‌ | నానాశస్త్రప్రహరణా నానాయుద్ధవిశారదా: | 10

రక్షకా నివసంత్యత్ర మోదమానాస్సమంతత: | చతుర్ద్వారసమాయుక్తో ద్వారపాలశతాన్విత: | 11
నానాగణై: పరివృతో దేవీభక్తియుతైర్నృప | దర్శనార్థం సమాయాంతి యే దేవా జగదీశితు: | 12

తేషాం గణా వసంత్యత్ర వాహనాని చ తత్ర హి | విమానశతసంఘర్షఘంటాస్వనసమాకుల: | 13
హయహేషాఖురాఘాతబధిరీకృతదిబజ్మఖ: | గణై: కిలకిలారావై ర్వేత్రహస్తెశ్స తాడితా: | 14


సేవకా దేవసంఘానాం భ్రాజంతే తత్ర భూమిప | తస్మిన్కోలాహలే రాజన్న శబ్ద: కేనచిత్కచిత్‌ [15


కస్య చిచ్చూయతేఒత్యంతం నానాధ్వనిసమాకులో | పదే పదే మిష్టవారిపరిపూర్ణసరాంసి చ|16


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


వాటికా వివిధా రాజన్రత్నద్రుమవిరాజితా: | తదుత్తరం మహాసారధాతునిర్మితమండల: |17
సాలోఒపరో మహానస్తి గగనస్పర్శి యచ్చిర: | తేజసా స్యాచ్చతగుణ: పూర్వసాలాదయం పర: | 18
గోపురద్వారసహితో బహువృక్ష సమిన్విత: | యా వృక్షజాతయస్సంతి సర్వాస్తా స్తత్ర సంతి చ | 19
నిరంతరం పుష్పయుతా స్సదా ఫలసమన్వితా: | నవపల్లవసంయుక్తా: పరసారభసంకులా: | 20
పనసా వకుళా లోధ్రా: కర్ణికారాశ్చ శింశుపా: | దేవదారుకాంచనారా ఆమ్రాశ్సైవ సుమేరవ: | 21
లికుచా హింగులాశ్చైలా లవంగా: కట్సలాస్తథా | పాటాలా ముచుకుందాశ్చ ఫలిన్యో జఘనేఫలా: | 22
తాలాస్తమాలాస్సాలాశ్చ కంకోలా నాగభద్రకా: | పున్నాగా: పీలవస్సాల్వకా వై కర్పూరశాఖిన: | 23
అశ్వకర్ణా హస్తికర్ణా స్తాలపర్ణాశ్స దాడిమా: | గణికా బంధుజీ వాశ్చ జంబీరాశ్చ కురండకా: | 24
చాంపేయా బంధుజీవాశ్చ తథా వై కనకద్రుమా: కాలాగురుద్రుమాశ్స్పైవ తథా చందనపాదపా: | 25


ఖర్జూరయూథికా స్తాలపర్ల


ర్ల్యశ్చైవ తథేక్షవ: | క్షీరవృకాశ్చ ఖదిరాశ్చించాభల్లాతకాస్తథా | 26


రుచకా: కుటజా వృక్షా బిల్వ వృక్షాస్తథైవ చ | తులసీనాం వనాన్యేవం మల్లికానాం తథైవ చ | 27
ఇత్యాదితరుజాతీనాం వనాన్యుపవనాని చ | నానావాపీశతైర్యుక్తాన్యేవం సంతి ధరాధిప | 28
కోకిలారావసంయుక్తా గుంజద్భృమరభూపితా: | నిర్యాసస్రావిణస్సర్వే స్నిగ్గద్బాయాస్తరూత్తమా: |29
నానాబుతుభవా వృక్షా నానాపక్షిసమాకులా: | నానారసస్రావిణీభిర్న దీభి రతిశోభితా: | 30
పారావతశుకవ్రాతసారికాపక్షమారుతై: | హంసపక్షసముద్భూతవాతవ్రాతైశ్చలద్దుమమ్‌ | 31
సుగంధగ్రాహిపవనపూరితం తద్వనోత్తమమ్‌ | సహితం హరిణీయూథైర్దావమానైరితస్తత: | 32


నృత్యద ర్థికదంబస్య కేకారావె సఖప్రదె: | నాదితం తద్వనం దివ్యం మధుస్రావి సమంతత: | 33
ఏకి వై స్సుఖప్రదై న్‌


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


కాంస్యసాలాదుత్తరే తు తామ్రసాల: ప్రకీర్తిత: | చతురస్రసమాకార ఉన్నత్యా సప్తయోజన: | 34


ద్వయోస్తు సాలయోర్మధ్యే సంప్రోక్తా కల్పవాటికా | యేషాం తరూణాం పుష్పాణి కాంచనాభాని భూమిప |
35


పత్రాణి కాంచనాభాని రత్న బీజఫలాని చ | దశయోజనగంధో హి ప్రసర్పతి సమంతతః: | 36

తద్వనం రక్షితం రాజన్వసంతేనర్తునాఒనిశమ్‌ | పుష్పసింహాసనాసీన: పుష్పచ్చత్రవిరాజిత: | 37
పుష్పభూషాభూషితశ్చ పుష్పాసవవిఘూర్ణిత: | మధుశ్రీర్మాధవశ్రీశ్చ ద్వే భార్యే తస్య సంమతే | 38
క్రీడతస్స్మేరవదనే సుమస్తబకకందుకై: | అతీవ రమ్యం విపినం మధుస్రావి సమంతతః: | 39
దశయోజనపర్యంతం కుసుమామోదవాయునా | పూరితం దివ్యగంధర్వై స్సాంగనైర్గానలోలుపై: | 40
శోభితం తద్వనం దివ్యం మత్తకోకిలనాదితమ్‌ | వసంతలక్ష్మీ సంయుక్తం కామికామప్రవర్దనమ్‌ | 41
తామ్రసాలాదుత్తరత్ర సీససాల: ప్రకీర్తితః | సముచ్చాయస సతో ఒప్యస్య సప్తయోజనసంఖ్యయా | 42
సంతానవాటికామధ్యే సాలయోస్తు ద్వయోర్నప | దశయోజనగంధస్తు ప్రసూనానాం సమంతత: | 43
హిరణ్యాభాని కుసుమాన్యుత్సుల్లాని నిరంతరమ్‌ | అమృతద్రవసంయుక్తఫలాని మధురాణి చ | 44
గ్రీష్మర్తుర్నా యకస్తస్యా వాటికాయా నృపోత్తమ | శుక్రశ్రీశ్చ శుచిశ్రీశ్చ ద్వే భార్యే తస్య సంమతే | 45
సంతాపత్రస్తలోకాస్తు వృక్షమూలేషు సంస్థితా: నానాసిద్దె: పరివృతో నానాదేవైస్సమన్విత: | 46
విలాసినీనాం బృందైస్తు చందనద్రవపంకిలై: | పుష్పమాలాభూపితైస్తు తాలవృంతకరాంబుజై: | 47
ప్రాకారశ్ళోభితో రాజజ్వీతలాంబునిషేవిభి: | సీససాలా దుత్తరత్రాప్యారకూటమయశ్ళుభ: | 48
ప్రాకారో వర్తతే రాజన్మునియోజనదైర్థవాన్‌ | హరిచందనవృక్షాణాం వాటీమధ్యే తయోస్స్మృతా | 49


సాలయోరధినాథస్తు వర్షర్తుర్మేఘవాహన: | విద్యుత్పింగళనేత్రశ్చ జీమూతకవచస్స్థత: | 50


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


వజ్రనిర్జోషముఖరశ్చేంద్రధన్వా సమంతత: | సహస్రశో వారిధారా ముంచన్నాస్తే గణావృత: | 51
నభ: శ్రీశ్చ నభస్యశ్రీస్ప్వృరస్యా రస్యమాలినీ | అంబా దులా నిరత్నిశ్చా౭భ్రమంతీ మేఘయంతికా | 52


వర్ష్ణయంతీ చిపుణికా వారిధారా చ సంమతా: | వర్షర్తోర్షా


వాద ఏ


దశ ప్రోక్తాశ్ళక్తయో మదవిహ్వలా: | 53
నవపల్లవవృక్షాశ్చ నవీనలతికాన్వితా: | హరితాని తృణాన్యేవ వేష్టితా యైర్ధరాఒఖిలా | 54
నదీనదప్రవాహాశ్చ ప్రవహంతి చ వేగత: | సరాంసి కలుషాంబూని రాగిచిత్తసమాని చ | 55

వసంతి దేవాస్సిద్ధాశ్చ యే దేవీకర్మకారిణ: | వాపీకూపతటాకాశ్చ యై ర్దేవ్యర్థం సమర్పితా: | 56

తే గణా నివసంత్యత్ర సవిలాసాశ్చ సాంగనా: | ఆరకూటమయాదగ్రే సప్తయోజనదైర్డ్యవాన్‌ |57
పజ్బాలోహాత్మకస్సాలో మధ్యే మందారవాటికా | నానాపుష్పలతాకీర్లా నానాపల్లవశోభితా | 58
అధిస్టాతాత్ర సంప్రోక్షశ్సరదృతురనామయ: | ఇషులక్ష్మీరూర్దలక్ష్మీర్ద్వే భార్యే తస్య సంమతే | 59
నానాసిద్ధా వసంత్యత్ర సాంగనాస్సపరిచ్చదా:. | పంచలోహమయాదగ్రే సప్తయోజనదైర్ణ్యవాన్‌ | 60
దీప్యమానో మహాశృంగైర్వర్తతే రౌప్యసాలక: | పారిజాతాటవీమధ్యే ప్రసూనస్తబకాన్వితా | 61
దశయోజనగంధీని కుసుమాని సమంతత: | మోదయంతి గణాన్సర్వాన్యే దేవీకర్మకారిణ: | 62
తత్రాధినాథస్సంప్రోక్తో హేమంతర్తుర్మహోజ్జ్యల: | సగణస్సాయుధస్పర్వాన్రాగిణో రంజయన్నృప | 63
సహశ్రిశ్చ సహస్యశ్రిర్దే భార్యే తస్‌య సంమతే | వసంతి తత్ర సిద్ధాశ్చ యే దేవీవ్రతకారిణ: | 64
రౌప్యసాలమయాదగ్రే సప్తయోజనదై


వాన్‌ | సౌవర్ణసాలస్సంప్రోక్త స్తప్తహాటకకల్పిత: | 65


~~


ర్య
మధ్యే కదంబవాటీ తు పుష్పపల్లవశోభితా | కదంబమదిరాధారా: ప్రవర్తంతే సహస్రశ: | 66


యాభిర్నిపీతపీతాభిర్నిజానందోఒనుభూయతే | తత్రాధినాథ స్సంప్రోక్త క్రైశిరర్తుర్మహోదయ: | 67


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


తపశ్రీశ్చ తపస్యశ్రీ ర్లే ్వ భార్యే తస్య సంమతే | మోదమానస్సహైతాభ్యాం వర్తతే శిశిరాకృతి: | 68
నానావిలాససంయుక్తో నానాగణసమావృత: | నివసంతి మహాసిద్దా యే దేవీదానకారిణ: | 69
నానాభోగసముత్పన్నమహానందసమన్వితా: | సాంగనా: పరివారైస్తు సంఘశ: పరివారితా: | 70


స్వర్ణసాలమయాదగ్రే మునియోజనదైర్లవాన్‌ | పుష్పరాగమయస్సాల: కుంకుమారుణవిగ్రహ: | 71


ఘీ
పుష్పరాగమయోీ భూమిర్వనాన్యుపవనాని చ | రత్నవృక్షాలవాలాశ్చ పుష్పరాగమయాస్స్మృతా: |72
ప్రాకారో యస్య రత్నస్య తద్రత్నరచితా ద్రుమా: | వనభూ: పక్షిణశ్రైవ రత్నవర్ణజలాని చ | 73

మండపామండపస్తంభాస్సరాంసి కమలాని చ | ప్రాకారే తత్ర యద్యస్మాత్తత్సర్వం తత్సమం భవేత్‌ | 74


పరిభాషేయముద్దిష్టా రత్న సాలాదిషు ప్రభో | తేజసా స్యాల్లక్షగుణ: పూర్వసాలాత్సరో నృప | 75


దిక్పాలా నివసంత్యత్ర ప్రతిబ్రహ్మాండవర్తినామ్‌. | దిక్పాలానాం సమష్ట్యాత్మరూపా స్ఫ్యూర్జద్వరాయుధా: |
76

పూర్వాశాయాం సముత్తుంగశృంగా పూరమరావతీ | నానోపవనసంయుక్తా మహేంద్రస్తత్ర రాజతే | 77
స్వర్గశోభా చ యా స్వర్గే యావతీ స్యాత్తతోఒధికా | సమష్టిశతనేత్రస్య సహ హస్రగుణతస్స్మృతా |78
ఐరావతసమారూడో వజ్రహస్త: ప్రతాపవాన్‌ | దేవసేనాపరివృతో రాజతే౭త్ర శతక్రతు: | 79
దేవాంగనాగణయుతా శచీ తత్ర విరాజతే | వహ్ని కోణే వహ్నిపురీ వహ్నేశ్చ సదృశీ నృప | 80
స్వాహాస్వధాసమాయుక్తో వహ్ని స్తత్ర విరాజతే | నిజవాహనభూషాధ్యో నిజదేవగణైర్వృత: | 81
యామ్యాశాయాం యమపురీ తత్ర దండధరో మహాన్‌ | స్వభటైర్వేష్టితో రాజజ్చోత్రగుప్తపురోగమై: | 82


నిజశక్తియుతో భాస్వత్తనయో౭స్తి యమో మహాన్‌ | నైరృత్యాం దిశి రాక్షస్యాం రాక్షసై: పరివారిత: | 83


ఖడ్గధారీ స్పురన్నాస్తే నిరృతిర్నిజశక్తియుక్‌ | వారుణ్యాం వరుణో రాజా పాశధారీ ప్రతాపవాన్‌ | 84


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


మహారయుషసమారూధో వారుణీ మధువిహ్వల: | నిజశక్తిసమాయుక్తో నిజయాదోగణాన్విత: | 85
సమాస్తే వారుణే లోకే వరుణానీరతాకుల: | వాయుకోణే వాయులోకో వాయుస్తత్రాధితిష్థతి | 86
వాయుసాధనసంసిద్ధయోగిభి: పరివారిత: | ధ్వజహస్తో విశాలాక్షీ మృగవాహనసంస్థిత: | 87
మరుద్లణై : పరివృతో నిజశక్తిసమన్విత: | ఉత్తరస్యాం దిశి మహాన్యక్షలోకో౭స్తి భూమిప | 88
యక్షాధిరాజస్తత్రాస్తే వృద్ధిబుద్ధ్యాదిశక్తిభి: | నవభిర్ని ధిభిర్యుక్తస్తున్దిలో ధననాయక: | 89

మణిభద్ర: పూర్ణభద్రో మణిమాన్మణికంధర: | మణిభూపో మణిస్రగ్వీ మణికార్ము కధారక: | 90

ఇత్యాది యక్షసేనానీసహితో నిజశక్తియుక్‌ | ఈశానకోణే సంప్రోక్తో రుద్రలోకో మహత్తర: | 91
అనర్జ్యరత్నఖచితో యత్ర రుద్రో ఒధిదైవతమ్‌ | మన్యుమాన్టీప్తనయనో బద్ధపృష్టమహేషుధి: | 92
స్ఫూర్జద్ధనుర్వామహస్తోఒధిజ్యధన్వ భిరావృత్స | స్వసమానై రసంఖ్యాతరుద్రై శృూలవరాయుధై: | 93


వికృతాస్యై: కరాళా స్యైర్వమద్వహ్నిభిరాస్యత:.! దశహస్తై శృతకరై సృహస్రభుజసంయుతై: | 94



వ్‌


స్త్రినేతై రుగ్రమూర్తిభి: అంతరిక్షచరా యే చ యే చ భూమిచరాస్స్మృతా: | 95
స్మృతా రుద్రాస్తె స్స్పర్వైశ్చ సమావృత: | రుద్రాణీకోటిసహితో భద్రకాళ్యాదిమాతృభి: | 96
నానాశక్తిసమావిష్టడామర్యాదిగణావృత: | వీరభద్రాదిసహితో రుద్రో రాజన్విరాజతే | 97
ముండమాలాధరో నాగవలయో నాగకంధర: | వ్యాఘ్రచర్మపరీధానో గజచర్మోత్తరీయక: | 98
చితాభస్మాంగలిప్తాంగ: ప్రమథాదిగణావృత: | నినదడ్డమరుధ్వానై రృధిరీకృతదిజ్మఖ: | 99
అట్టహాసాస్ఫోటశబ్దె స్పంత్రాసితనభస్తల: | భూతసంఘసమావిష్టో భూతావాసో మహేశ్వర: |


ఈశానదిక్పతిస్సోఒయం నామ్నా చేశాన ఏవ చ | 100


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


పద్మరాగాది మణినిర్మిత ప్రాకారవర్ణ్లనమ్‌:


వ్యాస ఉవాచ -
పుష్పరాగ మయాదగ్రే కుంకుమారుణవిగ్రహః | పద్మరాగమయస్సాలో మధ్యే భూశ్పైవ తాదృశీ |1
దశయోజనవాన్దెర్ణ్యే గోపురద్వారసంయుతః | తన్మణిస్తంభసంయుక్తా మండపాశ్శతశో నృప |2
మధ్యే భువి సమాసీనా శ్చతుష్ణష్టిమితాః కలాః | నానాయుధధరా వీరా రత్నభూషణభూపషితాః |! 3
ప్రత్యేకలోకస్తాసాం తు తత్తల్లోకస్య నాయకాః | సమంతాత్పద్మరాగస్య పరివార్య స్థితాస్సదా |4

అలి వతి టా థి
స ్వస్వలో కజనైర్డుష్టా స్స్వస్వవాహన హేతిభిః | తాసాం నామాని వక్ష్యామి శృణు త్వం జనమేజయ |5
పింగళాకీ. విశాలాక్షీ సమృద్ధిర్వృద్ధిరేవ చ | శ్రద్ధా స్వాహా స్వధాభిఖ్యామాయా సంజ్ఞా వసుంధరా | 6
త్రిలోకధాత్రీ సావిత్రీ గాయత్రీ త్రిదశేశ్వరీ | సురూపా బహురూపా చ స్కందమాతా౭చ్యుత ప్రియా |7
విమలా చామలా తద్వదరుణే పునరారుణీ | ప్రకృతిర్వికృతిస్సృష్టిః స్థితిస్సంహృతిరేవ చ |8
సంధ్యా మాతా సతీ హంసీ మర్జికా వజ్రికా పరా | దేవమాతా భగవతీ దేవకీ కమలాసనా |9
త్రిముఖీ సప్తముఖ్యన్యా సురాసురవిమర్దినీ | లంబోష్టీ చోర్థ్యకేశీ చ బహుశీర్షా వృకోదరీ | 10
రథరేఖాహ్వయా పశ్చాఛ్చశిరేఖా తథాపరా | గగనవేగా పవనవేగా చైవ తతః పరమ్‌ | 11
అగ్రే భువనపాలా సా తత్పశ్చాన్మదనాతురా | అనంగాఒనంగ మథనా తథైవానంగమేఖలా | 12
అనంగకుసుమా పశ్చాద్విశ్వరూపా సురాదికా | క్షయంకరీ భవేచ్చక్తిరక్షోభ్యా చ తతః పరమ్‌ | 13


సత్యవాదిన్యథ ప్రోక్తా బహురూపా శుచివ్రతా | ఉదారాఖ్యా చ వాగీశీ చతుష్ణష్టిమితాస్స్మృతాః | 14


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


జ్వలజ్జిహ్వాననాస్సర్వా వమంత్యో వహ్నిముల్బణమ్‌ | జలం పిబామస్సకలం సంహరామో విభావసుమ్‌ | 15
పవనం స్తంభయామో౭ద్య భక్షయామో౭భఖిలం జగత్‌ | ఇతి వాచం సంగిరంతే క్రోధసంరక్తలోచనాః 116
చాపబాణధరాస్సర్వా యుద్ధాయైవోత్సుకాస్సదా | దంష్టాకటకటారావై రృధిరీకృత దిజ్మఖా: | 17
పింగోర్థ్య కేశ్యస్సంప్రోక్తా శ్చాపబాణధరాస్సదా | శతాక్షొహిణికా సేనాప్యేకైకస్యాః ప్రకీర్తితా | 18
ఏకైకశక్తే స్సామర్థ్యం లక్షబ్రహ్మాండనాశనే | శతాక్షొహిణికా సేనా తాదృశీ నృపసత్తమ | 19

కిం న కుర్యాజ్జగత్యస్మి న్న శక్యం వక్తుమేవ తత్‌ | సర్వాపి యుద్ధసామగ్రీ తస్మిన్సాలే స్థితా మునే |20
రథానాం గణనా నాస్తి హయానాం కరిణాం తథా | శస్తాణాం గణనా తద్వద్గణానాం గణనా తథా | 21
పద్మరాగమయాదగ్రే గోమేదమణినిర్మితః | దశయోజనదైర్డ్యేణ ప్రాకారో వర్తతే మహాన్‌ | 22
భాస్వజ్ఞపాప్రసూనాభో మధ్యభూస్తస్య తాదృశీ | గోమేదకల్పితాన్యేవ తద్వాసిసదనాని చ | 23
పక్షిణః స్తంభవర్యాశ్చ వృక్షా వాష్యస్సరాంసి చ | గోమేదకల్పితా ఏవ కుంకుమారుణవిగ్రహాః | 24
తన్మధ్యస్థా మహాదేవ్యో ద్వాత్రింశచ్చక్తయస్సృతాః | నానాశస్త్రప్రహరణా గోమేదమణిభూషితాః | 25
ప్రత్యేకలోకవాసిన్యః పరివార్య సమంతతః | గోమేదసాలో సన్నద్ధా: పిశాచవదనా నృప | 26
స్వర్గోకవాసిభిర్నిత్యం పూజితాశ్చక్రబాహవః | క్రోధరక్తేక్షణా భింధి పచ చ్చింధి దహేతి చ27
వదంతి సతతం వాచం యుద్ధోత్సుకహృదంతరాః | ఏకైకస్యా మహాశక్తేర్ణశా క్రొహిణికా మతా | 28
సేనా తత్రాప్యేకశక్తి ర్లక్షబ్రహ్మాండనాశినీ | తాదృశీనాం మహాసేనా వర్ణనీయా కథం నృప | 29
రథానాం నైవ గణనా వాహనానాం తథైవ చ| సర్వయుద్ధసమారంభస్తత్ర దేవ్యా విరాజతే | 30
తాసాం నామాని వక్ష్యామి పాపనాశకరాణి చ | విద్యాహ్రీపుష్టయః ప్రజ్ఞా సినీవాలీ కుహూస్తథా | 31
రుద్రా వీర్యా ప్రభా నందా పోషిణీ బుద్ధిదా శుభా | కాళరాత్రిర్మహారాత్రిర్భద్రకాళీ కపర్టినీ | 32
వికృతిర్ణండిముండిన్యా సేందుఖండా శిఖండినీ | నిశుంభశుంభమథినీ మహిషాసురమర్దినీ | 33


ఇంద్రాణీ చైవ రుద్రాణీ శంకరార్దశరీరిణీ | నారీ నారాయణీ చైవ త్రిశూలిన్యపి పాలినీ | 34


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


అంబికా ఫ్లాదినీ పశ్చాదిత్యేవం శక్తయస్స్మృతాః | యద్యేతాః కుపితా దేవ్య స్తదా బ్రహ్మాండనాశనమ్‌ | 35
పరాజయో న చైతాసాం కదాచిత్కచిదస్తిహి | గోమేదకమయాదగ్రే సద్వజ్రమణినిర్మితః | 36
దశయోజనతుంగో సౌ గోపురద్వారసంయుతః | కపాటశృంఖలాబద్దో నవవృక్షసముజ్ఞ్వలః | 37
సాలస్తన్మధ్యభూమ్యాపి సర్వం హీరమయం స్మృతమ్‌ | గృహాణి వీథయో రథ్యా మహామార్గాంగణాని చ | 38
వృకాలవాలతరవస్సారంగా అపి తాదృశాః | దీర్జికాశ్రీణయో వాప్యస్తటాకాః కూప సంయుతా: | 39

తత్ర శ్రీభువనేశ్వర్యా వసంతి పరిచారికాః | ఏకైకా లక్షదాసీభిస్సేవితా మదగర్వితాః | 40
తాలవృంతధరాః కాశ్చిచ్చషకాఢ్యకరాంబుజాః | కాశ్చిత్తాంబూలపాత్రాణి ధారయంత్యో౭తిగర్వితాః | 41
కాశ్చిత్తు చృత్రధారిణ్యశ్చామరాణాం విధారికాః | నానావస్త్రధరాః కాశ్చి త్కాశ్చిత్పుష్పకరాంబుజాః |42
నానాదర్శకరాః కాశ్చిత్కాశ్చిత్కుంకుమలేపనమ్‌ | ధారయంత్యః కజ్జలం చ సిందూరచషకం పరాః |43
కాశ్చిచ్చిత్రకనిర్మాత్ర్య: పాదసంవాహనే రతాః | కాశ్చిత్తు భూషాకారిణ్యో నానాభూషాధరాః పరాః |44
పుష్పభూషణనిర్మాత్ర్య: పుష్పశృంగారకారికాః | నానావిలాసచతురాః బహ్వ్య ఏవంవిధాః పరాః | 45
నిబద్ధపరిధానీయా యువత్యస్సకలా అపి | దేవీకృపాలేశవశా త్తుచ్భీకృతజగత్తయాః 146

ఏతా దూత్యస్స్మృతా దేవ్యశ్చంగారమదగర్వితాః | తాసాం నామాని వక్ష్యామి శృణు మే నృపసత్తమ [47
అనంగరూపా ప్రథమా ప్యనంగమదనా పరా| తృతీయా తు తతః ప్రోక్తా సుందరీ మదనాతురా | 48

తతో భువనవేగా స్యా త్తథా భువనపాలికా | స్యాత్సర్వశిశిరా౭నంగవదనా౭నంగ మేఖలా |49
విద్యుద్దామసమానాంగ్యః క్వణత్కాంచీగుణాన్వితాః | రణన్మంజీరచరణా బహిరంతరితస్తత: | 50
ధావమానాస్తు శోభంతే సర్వా విద్యుల్లతోపమాః | కుశలాస్సర్వకార్యేషు వేత్రహస్తాస్సమంతతః 51
అష్టదిక్షు తధైతాసాం ప్రాకారాద్భహిరేవ చ |సదనాని విరాజంతే నానావాహనహేతిభిః | 52
వజ్రసాలాదగ్రభాగే సాలో వైడూర్యనిర్మితః | దశయోజనతుంగోఒసౌ గోపురద్వారభూషితః | 53


వైడూర్యభూమిస్సర్వాపి గృహాణి వివిధాని చ | వీథ్యీ రథ్యా మహామార్గాస్సర్వే వైడూర్యనిర్మితాః |54


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


వాపీకూపతటాకాశ్చ స్రవంతీనాం తటాని చ | వాలుకా చైవ సర్వాపి వైడూర్యమణినిర్మితా | 55
తత్రాష్టదిక్షు పరితో బ్రాహ్మ్యాదీనాం చ మండలమ్‌ | నిజైర్గణైః పరివృతం భ్రాజతే నృపసత్తమ!| 56


ప్రతిబ్రహ్మాండమాత్యణాం తాస్సమష్టయ ఈరితాః | బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా|57


వారాహీ చ తథేంద్రాణీ చాముండాస్సప్తమాతరః | అష్టమీ తు మహాలక్ష్మీర్నామ్నా ప్రోక్తాస్తు మాతరః | 58
బ్రహ్మరుద్రాదిదేవానాం సమాకారాస్తు తాస్మృతాః | జగత్కల్యాణకారిణ్య స్స్వస్వసేనాసమావృతాః |59
తత్సాలస్య చతుర్ద్వార్దు వాహనాని మహేశితుః | సజ్జాని నృపతే సంతి సాలంకారాణి నిత్యశః | 60
దంతినః కోటిశో వాహాః కోటిశశ్శిబికా స్తథా! హంసా స్సింహాశ్చ గరుడా మయూరా వృషభాస్తథా | 61
తైర్యుక్తాస్స్యందనాస్తద్వత్కోటిశో నృపనందన | పార్‌ ప్లిగ్రాహసమాయుక్తా ధ్వజైరాకాశచుంబినః |62

కోటిశస్తు విమానాని నానాచిహ్నాన్వితాని చ| నానావాదిత్రయుక్తాని మహాధ్వజయుతాని చ |63
వైడూర్యమణిసాలస్యాఇప్యగ్రే సాలః పరస్స్మృతః | దశయోజనతుంగో =సావింద్రనీలాశ్మ నిర్మితః | 64
తన్మధ్యభూస్తథా ఒవీథ్యో మహామార్గా గృహాణిచ | వాపీకూపతటాకాశ్చ సర్వే తన్మణినిర్మితాః | 65
తత్ర పద్మం తు సంప్రోక్తం బహుయోజనవిస్తృతమ్‌ | షోడశారం దీప్యమానం సుదర్శనమివాపరమ్‌ | 66
తత్ర షోడశశక్తినాం స్థానాని వివిధాని చ | సర్వోపస్కరయుక్తాని సమృద్ధాని వసంతి హి 167
తాసాం నామాని వక్ష్యామి శృణు మే నృపసత్తమ | కరాళీ వికరాళీ చ తథోమా చ సరస్వతీ | 68
శ్రీదుర్గోషా తథా లక్ష్మీ శృుతిశ్చైవ స్మృతిర్ధృతిః | శ్రద్ధా మేధా మతిః కాంతిరార్యా షోడశ శక్తయః | 69
నీలజీమూ తసంకాశాః కరవాలకరాంబుజాః | సమాఃఖేటకధారిణ్యో యుద్దోపక్రాంతమానసాః | 70
సేనాన్యస్సకలా ఏతాశ్రీదేవ్యా జగదీశితుః | ప్రతిబ్రహ్మాండసంస్థానాం శక్తీనాం నాయికాస్స్మృతాః | 71
బ్రహ్మాండ క్షోభకారిణ్యో దేవీశక్తుపబృంహితాః | నానారథసమారూఢా నానాశక్తిభిరన్వితాః |72

ఏతత్పరాక్రమం వక్తుం సహస్రాస్యోఒపి న క్షమః | ఇంద్రనీలమహాసాలాదగ్రే తు బహువిస్తృతః | 73


ముక్తాప్రాకార ఉదితో దశయోజనదైర్మ్యవాన్‌ | మధ్యభూః పూర్వవత్తోక్తా తన్మధ్యేఒష్టదళాంబుజమ్‌ 74


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


ముక్తామణిగణాకీర్ణం విస్తృతం తు సకేసరమ్‌ | తత్ర దేవీసమాకారా దేవ్యాయుధధరాస్సదా | 75

సంప్రోక్తా అష్ట మంత్రిణ్యో జగద్వార్తాప్రబోధికాః | దేవీసమానభోగాస్తా ఇంగితజ్ఞాస్తు పండితాః |76
కుశలాస్సర్వకార్యేషు స్వామికార్యపరాయణాః | దేవ్యభిప్రాయబో ధ్యస్తాశ్చతురా అతిసుందరాః |77
నానాశక్తిసమాయుక్తాః ప్రతిబ్రహ్మాండవర్తినామ్‌ | ప్రాణినాం తాస్సమాచారం జ్ఞానశక్త్యా విదంతిచ | 78
తాసాం నామాని వక్ష్యామి మత్తశ్చణు నృపోత్తమ | అనంగకుసుమా ప్రోక్తా ప్యనంగకుసుమాతురా |79
అనంగమదనా తద్వదనంగమదనాతురా | భువనపాలా గగనవేగా చైవ తతః పరమ్‌ | 80

శశిరేఖా చ గగనరేఖా చైవ తతః పరమ్‌ | పాశాంకుశవరాభీతిధరాః అరుణవిగ్రహాః | 81

విశ్వసంబంధినీం వార్తాం బోధయంతి ప్రతిక్షణమ్‌ | ముక్తాసాలాదగ్రభాగే మహామారకతో పరః | 82
సాలోత్తమః సముద్దిష్టో దశయోజనదైర్ట్యవాన్‌ |నానాసౌభాగ్యసంయుక్తో నానాభోగసమన్వితః | 83
మధ్యభూస్తాదృశీ ప్రోక్తా సదనాని తథైవ చ| షట్కోణమత్ర విస్తీర్ణం కోణస్థా దేవతాశ్ళృణు | 84
పూర్వకోణే చతుర్వక్షో గాయత్రీసహితో విధిః | కుండికాక్షగుణాభీతిదండాయుధధరః పరః |85
తదాయుధధరా దేవీ గాయత్రీ పరదేవతా | వేదాస్సర్వే మూర్తిమంతశ్యాస్తాణి వివిధాని చ! 86
స్మృతయశ్చ పురాణాని మూర్తిమంతి- వసంతి హి | యే బ్రహ్మవిగ్రహాః సంతి గాయత్రీవిగ్రహాశ్చ యే | 87
వ్యాహృతీనాం విగ్రహాశ్చ తే నిత్యం తత్ర సంతి హి | రక్షఃకోణే శంఖచక్రగదాంబుజకరాంబుజా | 88

సావిత్రీ వర్తతే తత్ర మహావిష్ణుశ్చ తాదృశః | యే విష్ణువిగ్రహాస్సంతి మత్స్యకూర్మాదయో=ఖిలాః | 89
సావిత్రీవిగ్రహ యే చతే సర్వే తత్ర సంతి హి | వాయుకోణే పరశ్వక్షమాలాభయవరాన్వితః |90
మహారుద్రో వర్తతేజత్ర సరస్వత్యపి తాదృశీ [యే యే తు రుద్రభేదాః స్యుర్దక్షిణాస్యాదయో నృప |91


గౌరీభేదాశ్చ యే సర్వే తే తత్ర నివసన్తి హి! చతుష్షష్ట్యాగమా యేచయే చాన్యే ౬ప్యాగమాస్స్మృతాః


|92


తే సర్వే మూర్తిమంతశ్చ తత్ర వై నివసంతి హి | అగ్నికోణే రత్నకుంభం తథా మణికరండకమ్‌ | 93


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


దధానో నిజహస్తాభ్యాం కుబేరో ధనదాయకః | నానావీథీసమాయుక్తో మహాలక్ష్మీసమన్వితః [94

దేవ్యా నిధిపతిస్త్వాస్తే స్వగణైః పరివేష్టితః | వారుణే తు మహాకోణే మదనో రతిసంయుతః |95
పాశాంకుశధనుర్భాణధరో నిత్యం విరాజతే | శృంగారా మూర్తిమంతస్తు తత్ర సన్నిహితాస్సదా |96
ఈశానకోణే విఘ్నేశో నిత్యం పుష్టిసమన్వితః | పాశాంకుశధరో వీరో విఘ్నహర్తా విరాజతే |97
విభూతయో గణేశస్య యా యా స్సంతి నృపోత్తమ | తాస్సర్వా నివసంత్యత్ర మహైశ్వర్యసమన్వితాః | 98
ప్రతిబ్రహ్మాండసంస్థానాం బ్రహ్మదీనాం సమష్టయః | ఏతే బ్రహ్మాదయః ప్రోక్తాస్సేవంతే జగదీశ్వరీమ్‌ | 99
మహామారకతస్యాగ్రే శతయోజనదైర్థ్యవాన్‌ | ప్రవాళసాలో ఇస్త్యపరః కుంకుమారుణవిగ్రహః | 100
మధ్యభూస్తాదృశీ ప్రోక్తా సదనాని చ పూర్వవత్‌| తన్మధ్యే పంచభూతానాం స్వామిన్యః పంచ సంతి చ| 101
హృల్లేఖా గగనా రక్తా చతుర్ధీ తు కరాళికా| మహోచ్చుష్మాపంచమీ చ పంచభూతసమప్రభాః |102
పాశాంకుశవరాభీతిధారిణ్యో మిత భూషణాః। దేవీసమానవేషాఢ్యా నవయౌవనగర్వితాః | 103

ప్రవాళసాలాదగ్రే తు నవరత్నవినిర్మితః | బహుయోజనవిస్తీర్ణో మహాసాలో=స్తి భూమిప | 104

తత్ర చామ్నాయదేవీనాం సదనాని బహూన్యపి | నవరత్నమయాన్న్యేవ తటాకాశ్చ సరాంసి చ| 105
శ్రీదేవ్యా యే ఒవతారాస్సుుస్తే తత్ర నివసంతి హి | మహావిద్యా మహాభేదాస్సంతి తత్రైవ భూమిప |106
నిజావరణదేవీభి రిజభూషణవాహనైః | సర్వా దేవ్యో విరాజంతే కోటి సూర్యసమప్రభాః | 107
సప్తకోటిమహామంత్రదేవతాస్సంతి తత్ర హి| నవరత్నమయాదగ్రే చింతామణిగృహం మహత్‌ |108
తత్రత్యం వస్తుమాత్రం తు చింతామణివినిర్మితమ్‌ | సూర్యోద్గారోపలై స్తద్వచ్చంద్రోద్గారోపలై స్తథా |109


విద్యుత్పభోపలైః స్తంభాః కల్పితాస్తు సహస్రశః | యేషాం ప్రభాభిరంతఃస్థ స్థం వస్తు కించిన్న దృశ్యతే 110


మణిద్వీప ప నిరూపణే భువనేశ్వరీ మాహాత్మ కం:


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


వ్యాస ఉవాచ -

తదేవ దేవీసదనం మధ్యభాగే విరాజతే | సహస్రస్తంభసంయుక్తా శృత్వారస్తేషు మండపాః 1
శృంగారమండపశ్రైకో ముక్తిమండప ఏవ చ | జ్ఞానమండపసంజ్ఞస్తు తృతీయః పరికీర్తితః | 2
ఏకాంతమండపశ్పైవ చతుర్ధ పరికీర్తితః | నానావితానసంయుక్తా నానాధూపైస్తు ధూపితాః | 3
కోటిసూర్యసమాః కాంత్యా భ్రాజంతే మండపాశ్ళుభాః| తన్మండపానాం పరితః కాశ్మీరవనికా స్మృతా] 4
మల్లికాకుందవనికా యత్ర పుష్కలకాః స్థితాః | అసంఖ్యాతా మృగమదైః పూరితా స్తత్సవా నృప |5
మహాపద్మాటవీ తద్వద్రత్నసోపాననిర్మితా | సుధారసేన సంపూర్ణా గుంజన్మత్తమధువ్రతా | 6
హంసకారండవాకీర్ణా గంధపూరితదిక్తటా | వనికానాం సుగంధైస్తు మణిద్వీపం సువాసితమ్‌ | 7
శృంగారమండపే దేవ్యో గాయంతి వివిధైస్స్వరైః | సభాసదో దేవవరా మధ్యే శ్రిజగదంబికా | 8
ముక్తిమండపమధ్యే తు మోచయత్యనిశం శివా | జ్ఞానోపదేశం కురుతే తృతీయ నృప మండపే | 9
చతుర్ధమండపే చైవ జగద్రక్షావిచింతనమ్‌ | మంత్రిణీసహితా నిత్యం కరోతి జగదంబికా | 10
చింతామణిగృహే రాజజ్బుక్తి తత్త్వాత్మకైః పరైః | సోపానైర్దశభిర్యుక్తో మంచకో=ఒప్యధిరాజతే | 11
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః | ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః | 12
తస్యోపరి మహాదేవో భువనేశో విరాజతే | యా దేవీ నిజలీలార్దం ద్విధా భూతా బభూవ హ | 13
సృష్ట్యాదౌ తు స ఏవాయం తదర్ధాంగో మహేశ్వరః | కందర్పదర్పనాశోద్యత్కోటికందర్పసుందరః। 14


పంచవక్తస్తినేత్రశ్చ మణిభూషణభూపితః | హరిణాభీతిపరశూన్వరం చ నిజబాహుధభిః | 15


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


దధానష్టోడశాబ్దో ఒసా దేవస్సర్వేశ్వరో మహాన్‌ | కోటిసూర్యప్రతీకాశ శ్చంద్రకోటిసుశితలః | 16
శుద్ధస్సటికసంకాశ స్త్రినేత్ర శ్చీతలద్యుతిః | వామాంకే సన్ని షణ్ణా౭స్య దేవీ శ్రిభువనేశ్వరీ | 17
నవరత్న గణాకీర్ణకాంచీదామవిరాజితా | తప్తకాంచనసన్నద్ధవైడూర్యాంగదభూషణా | 18
కనచ్చీచక్రతాటంకవిటంకవదనాంబుజా | లలాటకాంతివిభవవిజితార్థసుధాకరా |19
బింబకాంతితిరస్కారిరదచ్చదవిరాజితా | లసత్కుంకుమకస్తూరీతిలకోద్భాసితాననా | 20
దివ్యచూడామణిస్సారచంచచ్చంద్రకసూర్యకా |ఉద్యత్కవిసమస్వచ్చనాసాభరణభాసురా | 21
చింతాకలంబితస్వచ్భృముక్తాగుచ్చవిరాజితా | పటీరపంకకర్పూరకుంకుమాలంకృతస్తనీ | 22
విచిత్రవివిధాకల్పా కంబుసంకాశకంధరా | దాడిమీఫలబీజాభదంతపంక్తివిరాజితా | 23
అనర్భ్యరత్నఘటితముకుటాంచితమస్తకా | మత్తాలిమాలావిలసదలకాఢ్యముఖాంబుజా | 24
కలంకకార్శ్యనిర్ముక్తశరచ్చంద్రనిభాననా | జాహ్నవీసలిలావర్తశోభినాభివిభూషితా | 25
మాణిక్యశకలాబద్ధ ముద్రికాంగుళిభూషితా | పుండరీకదళాకారనయనత్రయసుందరీ | 26
కల్పితాచ్చమహారాగపద్మరాగోజ్జృలప్రభా | రత్నకింకిణికాయుక్తరత్నకంకణశోభితా | 27
మణిముక్తాసరాపారలసత్పదకసంతతిః | రత్నాంగులిప్రవితతప్రభాజాలలసత్కరా | 28
కంచుకీగుంఫితాపారనానారత్నతతిద్యుతిః | మల్లికామోదిధమ్మిల్లమల్లికాలిసరావృతా | 29


సువృత్తనిబిడోత్తుంగకుచభారాలసా శివా | వరపాశాంకుశాభీతిలసద్భాహుచతుష్టయా | 30


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


సర్వశృంగారవేషాఢ్యా సుకుమారంగవల్లరీ | సౌందర్యధారా సర్వస్వా నిర్వ్యాజకరుణామయీ |31
నిజసల్లాపమాధుర్యవినిర్భర్తి తకచ్చపీ | కోటికోటిరవీందూనాం కాంతిం యా భిభ్రతీ పరా | 32
నానాసఖీభిర్దాసేభి స్తథా దేవాంగనాదిభిః | సర్వాభిర్దేవతాభిస్తు సమంతాత్సరివేష్టితా | 33
ఇచ్భాశక్త్యా జ్ఞానశక్త్యా క్రియాశక్త్యా సమన్వితా | లజ్జా తుష్టి స్తథా పుష్టి కీర్తి కాంతి క్షమా దయా | 34


హ్‌


బుద్ధిర్మేధా స్కృతిర్లక్ష్మీః మూర్తిమతో చఒఒగనాస్సృతాః | జయా చ విజయా చైవా౭ప్యజితా చాఒపరాజితా
| 35


నిత్యా విలాసినీ ద్‌గ్జి త్వఘోరా మంగళా నవ | పీఠశక్తయ ఏతాస్తు సేవంతే యాం పరాంబికామ్‌ | 36
యస్యాస్తు పార్శ్వభాగే స్తో నిధీ తా శంఖపద్మకా | నవరత్నవహా నద్యస్తథా వై కాంచనస్రవాః | 37
సప్తధాతువహా నదో శ నిధిభ్యాం తు వినిర్గతాః | సుధాసింధ్వంతగామిన్యస్తా స్సర్వా నృపసత్తమ | 38

సా దేవీ భువనేశానీ తద్వామాంకే విరాజతే | సర్వేశత్వం మహేశస్య యత్సంగాదేవ నాన్యథా | 39
చింతామణిగృహస్యాస్య ప్రమాణం శృణు భూమిప | సహస్రయోజనాయామం మహాంతస్తత్సుచక్షతే | 40
తదుత్తరే మహాశాలా; పూర్వస్మాద్ద్విగుణాః స్మృతాః | అంతరిక్షగతం త్వేతన్ని రాధారం విరాజతే | 41
సంకోచశ్చ వికాసశ్చ జాయతే స్య నిరంతరమ్‌ | పటవత్కార్యవశతః ప్రళయే సర్జనే తథా | 42
శాలానాం చైవ సర్వేషాం సర్వకాంతిపరావధి | చింతామణిగృహం ప్రోక్తం యత్ర దేవీ మహోమయీ | 43
యే యే ఉపాసకా సృంతి ప్రతి బ్రహ్మాండవర్తినః | దేవేషు నాగలోకేషు మనుష్యేష్వితరేషు చ | 44


శ్రీదేవ్యాస్తే చ సర్వే౭పి వ్రజంత్యతైవ భూమిప | దేవీక్షేత్ర యే త్యజంతి ప్రాణాన్దేవ్యర్చనే రతాః | 45


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


తే సర్వే యాంతి తత్తెవ యత్ర దేవీ మహోత్సవా | ఘృతకుల్యా దుగ్ధకుల్యా దధికుల్యా మధుస్రవాః | 46
స్యందంతి సరితస్సర్వా స్తథా ఒమృతవహాః పరాః | ద్రాకారసవహాః కాశ్చిజ్జంబూరసవహాః పరాః | 47
ఆమ్రేకురసవాహిన్యో నద్యస్తాస్తు సహస్రశః | మనోరథఫలా వృక్షా వాష్యః కూపాస్తథైవ చ | 48
యథేష్టపానఫలదా న న్యూనం కించిదస్తి హి | న రోగపలితం వాపి జరా వాపి కదాచన | 49

న చింతా న చ మాత్సర్యం కామక్రోధాదికం తథా | సర్వే యువానస్సస్త్రీకా స్స్పహస్రాదిత్యవర్చసః | 50
భజంతి సతతం దేవీం తత్ర శ్రిభువనేశ్వరీమ్‌ | కేచిత్సలోకతాపన్నాః కేచిత్సామీప్యతాం గతాః | 51
సరూపతాం గతాః కేచిత్సార్‌ ష్టితాం చ పరే గతాః | యా యాస్తు దేవతాస్తత్ర ప్రతిబ్రహ్మాండవర్తినామ్‌ | 52
సమష్టయః స్థితాస్తాస్తు సేవంతే జగదీశ్వరీమ్‌ | సప్తకోటిమహామంత్రా మూర్తిమంత ఉపాసతే | 53


మహావిద్యాశ్చ సకలా స్పామ్యావస్థాత్మికాం శివామ్‌ | కారణబ్రహ్మరూపాం తాం మాయాశబలవిగ్రహామ్‌
|54


ఇల్సం రాజన్మయా ప్రోక్తం మణిద్వీపం మహత్తరమ్‌ | న సూర్యచంద్రా నో విద్యుత్కోటయో౭ గ్నిస్తథైవ చ |
55


ఏతస్య భాసా కోట్యంశకోట్యంశేనాపి తే సమాః | క్వచిద్విద్రుమసంకాశం క్వచిన్మరకతచ్చవి | 56


విద్యుద్భానుసమచ్చాయం మధ్యసూర్యసమం క్వచిత్‌ | విద్యుత్కోటిమహాధారా సారకాంతితతం క్వచిత్‌ |
57


క్వచిత్సిందూరనీలేంద్రమాణిక్యసదృశచ్చవి | హీరసారమహాగర్భధగద్దగితదిక్తటమ్‌ | 58
కాంత్యా దావానలసమం తప్తకాంచనసన్నిభమ్‌ | క్వచిచ్చంద్రోపలోద్గారం సూర్యోద్గారం చ కుత్రచిత్‌ | 59


రత్నశృంగిసమాయుక్తం రత్న ప్రాకారగోపురమ్‌ | రత్నపతై రత్నఫలైర్వృకైశ్చ పరిమండితమ్‌ | 60


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000


నృత్యన్మయూరసంఘైశ్చ కపోతరణితోజ్జృలమ్‌ | కోకిలాకాకలీలాపైశ్ళుకలాపైశ్చ శోభితమ్‌ | 61
సురమ్యరమణీయాంబులకావధిసరోవృతమ్‌ | తన్మధ్యభాగవిలసద్వికచద్రత్నపంకజైః | 62
సుగంధిభిస్సమంతాత్తు వాసితం శతయోజనమ్‌ | మందమారుతసంభిన్నచలద్దుమసమాకులమ్‌ | 63
చింతామణిసమూహానాం జ్యోతిషా వితతాంబరమ్‌ | రత్నప్రభాభిరభితో ధగద్ధగితదిక్తటమ్‌ | 64
వృక్షవ్రాతమహాగంధవాతవ్రాతసుపూరితమ్‌ | ధూపధూపాయితం రాజన్మణిదీపాయుతోజ్ఞ్వలమ్‌ |65
మణిజాలకసచ్చి ద్రతరలో దరకాంతిభిః | దిజ్మోహజనకం చైతద్దర్పణోదరసంయుతమ్‌ | 66


ఐశ్వర్యస్య సమగ్రస్య శృంగారస్యాఖిలస్య చ | సర్వజ్ఞతాయాస్సర్వాయా స్తేజసశ్చాఖిలస్య వై | 67


రాజ్ఞ ఆనందమారభ్య బ్రహ్మలో కాంతభూమిషు | ఆనందా యే స్థితాస్సర్వే తే= తై వాంతర్భవంతి హి |
69


ఇతి తే వర్ణితం రాజన్మణిద్వీపం మహత్తరమ్‌ | మహాదేవ్యాః పరం స్థానం సర్వలోకోత్తమోత్తమమ్‌ | 70
ఏతస్య స్మరణాత్సద్యస్సర్వం పాపం వినశ్యతి | ప్రాణోత్రమణసంధా తు స్మృత్వా తత్రైవ గచ్చతి | 71
అధ్యాయపంచకం త్వేతత్సరేన్నిత్యం సమాహితః | భూతప్రేతపిశాచాదిబాధా తత్ర భవేన్నహీ | 72


నవీనగృహనిర్మాణే వాస్తుయాగే తథైవ చ | పఠితవ్యం ప్రయత్నేన కల్యాణం తేన జాయతే | 73


http://srivaddipartipadmakar.org/ WhatsApp 7204287000

Related Products

[PDF]CHRONOS

[PDF]CHRONOS

55Sales
$1 $0.9
[PDF]Kalpavrxqs-a

[PDF]Kalpavrxqs-a

55Sales
$1 $0.9
Top